కత్తి మహేష్ ..మృతి
విధాత:చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు కత్తి మహేష్ మృతి. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆయన చికిత్స కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ 17 లక్షలు ప్రభుత్వం తరఫున అందజేసిన విషయం కూడా విధితమే.