విధాత: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. నేను తెలుగు వాడిని కాదు,ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు,తెలుగు వారు మాత్రమే మా అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు, అలానే చేశారు ప్రాంతీయత ఆధారంగా మా ఎన్నిక జరిగింది.నేను తెలుగు వాడిని కాదు,నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు.తెలుగు పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణము చేశాను, అలానే పరిశ్రమలో కొనసాగుతా నటిస్తూ ఉంటానని ఆయన వెల్లడించారు. నేనొక అతిథిగా వచ్చాను అతిధిగానే కొనసాగుతాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని […]
విధాత: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. నేను తెలుగు వాడిని కాదు,ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు,తెలుగు వారు మాత్రమే మా అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు, అలానే చేశారు ప్రాంతీయత ఆధారంగా మా ఎన్నిక జరిగింది.నేను తెలుగు వాడిని కాదు,నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు.తెలుగు పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణము చేశాను, అలానే పరిశ్రమలో కొనసాగుతా నటిస్తూ ఉంటానని ఆయన వెల్లడించారు.
నేనొక అతిథిగా వచ్చాను అతిధిగానే కొనసాగుతాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విష్ణుకి హితవు చెప్పారు.గెలిచిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాష్ రాజ్,తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు ఆలోచించి తీసుకున్న నిర్ణయం అన్నారు.
రాజకీయంగా కూడా నన్ను లాగి ట్వీట్ తో విశ్లేషణ చేసినందుకు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజాయ్ కి ధన్యవాదాలని కంట తడి పెట్టుకుంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాష్ రాజ్.