Anasuya Bharadwaj | రోజురోజుకి బట్టల సైజు తగ్గిస్తున్న అనసూయ.. కెమెరాకి దగ్గరగా అందాలు చూపిస్తూ రచ్చ
Anasuya Bharadwaj | జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అనసూయ తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. బుల్లితెరకి గ్లామర్ అద్దిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అనసూయ అందాలకి మైమరచిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల హృదయాలలో ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటుంది. ఇటీవల అనసూయ యాంకరింగ్‌కి గుడ్ బై చెప్పి నటిగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. […]

Anasuya Bharadwaj |
జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అనసూయ తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. బుల్లితెరకి గ్లామర్ అద్దిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అనసూయ అందాలకి మైమరచిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల హృదయాలలో ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటుంది. ఇటీవల అనసూయ యాంకరింగ్‌కి గుడ్ బై చెప్పి నటిగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎప్పుడైతే అనసూయ యాంకరింగ్‌కి బైబై చెప్పిందో అప్పటి నుండి తన గ్లామర్ షో డోస్ పెంచింది.
బికినీలో దర్శనమిస్తూ పొట్టి పొట్టి బట్టలలో నానా రచ్చ చేస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. మరోవైపు వివాదాలతోను హాట్ టాపిక్ అవుతుంది. అనసూయ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడు సాగర తీరాన ఆహ్లాదంగా గడుపుతున్న పిక్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలు కెమెరాకి దగ్గరగా చూపిస్తూ టాటూ హైలెట్ అయ్యేలా పోజులు ఇచ్చింది. ఇలా అనసూయ అందాలు చూసి కుర్రాళ్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ బ్యూటీనెస్‌కి తన్మయత్వం చెందుతున్నారు. ప్రస్తుతం అనసూయ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Anasuya | నో లిమిట్స్.. భర్తతో కలిసి అనసూయ ఆగమాగం! షేకవుతున్న సోషల్ మీడియా
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన విమానం చిత్రం కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఇందులో వేశ్య నటించిన అనసూయ తన నటనతో మాత్రం ఆకట్టుకుంది.
ఇక ప్రస్తుతం పుష్ప 2 చిత్రం చేస్తుంది. ఇందులో దాక్షాయణిగా ప్రేక్షకులకి మరింత వినోదం పంచనుంది. మరి కొన్ని సినిమాలకి కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వెబ్ సిరీస్‌లు కూడా చేసేందుకు ఆసక్తి చూపుతుందట. యాంకరింగ్ మీద అనసూయకి విరక్తి రావడంతో ఇప్పుడు తన పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టింది.
View this post on Instagram