బండ్ల గణేశ్‌ ‘డేగల బాబ్జి’ వచ్చేసింది

విధాత: బండ్ల గణేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న డేగల బాబ్జి చిత్రం ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫస్ట్‌ లుక్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేయగా అభిమా నులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తమిళ మాతృక ఓత్త సెరపు సైజ్‌ 7 ( సింగిల్‌ చెప్పు సైజు 7) లో పార్థిపన్‌ ప్రధాన పాత్ర పోషించగా తెలుగులో బండ్ల గణేశ్‌ నటిస్తున్నాడు. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ […]

బండ్ల గణేశ్‌ ‘డేగల బాబ్జి’ వచ్చేసింది

విధాత: బండ్ల గణేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న డేగల బాబ్జి చిత్రం ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫస్ట్‌ లుక్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేయగా అభిమా నులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.

దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తమిళ మాతృక ఓత్త సెరపు సైజ్‌ 7 ( సింగిల్‌ చెప్పు సైజు 7) లో పార్థిపన్‌ ప్రధాన పాత్ర పోషించగా తెలుగులో బండ్ల గణేశ్‌ నటిస్తున్నాడు. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది.