నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. కేసీఆర్ బాగా పనిచేస్తున్నారు
విధాత: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి నాకు తెలియదు.. నాకు తెలిసి పూరీ జగన్నాథ్ ఏ తప్పూ చేయలేదు.. డ్రగ్స్ కేసులో ఎవరైనా దొరికితే చట్టప్రకారం శిక్షించాల్సిందే.ప్రకాశ్ రాజ్ ప్యానల్ గెలవాలి.. జనరల్ సెక్రటరీగా మాత్రం నేను గెలవాలి.. మా ప్యానల్‌లోకి జీవిత రావడం కరెక్ట్ కాదు.. జీవితతో నాకు ఎలాంటి పర్సనల్ గొడవలు లేవని వెల్లడించారు బండ్ల గణేష్.
విధాత: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి నాకు తెలియదు.. నాకు తెలిసి పూరీ జగన్నాథ్ ఏ తప్పూ చేయలేదు.. డ్రగ్స్ కేసులో ఎవరైనా దొరికితే చట్టప్రకారం శిక్షించాల్సిందే.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ గెలవాలి.. జనరల్ సెక్రటరీగా మాత్రం నేను గెలవాలి.. మా ప్యానల్‌లోకి జీవిత రావడం కరెక్ట్ కాదు.. జీవితతో నాకు ఎలాంటి పర్సనల్ గొడవలు లేవని వెల్లడించారు బండ్ల గణేష్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram