బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ

విధాత;అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ షో విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. విహార‌యాత్ర‌లకు వెళ్లిన‌ప్పుడు, లేదా జిమ్ చేసే స‌మయంలోనో ఈ అమ్మ‌డు త‌న అందాల‌తో సెగ‌లు రేపుతుంటుంది. త‌నకి సంబంధించిన హాట్ హాట్ ఫొటోల‌ను జాన్వీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి నెట్టింట తెగ వైర‌ల్‌గా మారుతుంటాయి. జాన్వీ కపూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్‌ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బికినీ ధరించి […]

బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ

విధాత;అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ షో విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. విహార‌యాత్ర‌లకు వెళ్లిన‌ప్పుడు, లేదా జిమ్ చేసే స‌మయంలోనో ఈ అమ్మ‌డు త‌న అందాల‌తో సెగ‌లు రేపుతుంటుంది. త‌నకి సంబంధించిన హాట్ హాట్ ఫొటోల‌ను జాన్వీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి నెట్టింట తెగ వైర‌ల్‌గా మారుతుంటాయి.

జాన్వీ కపూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్‌ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బికినీ ధరించి కనిపించింది. పొట్టి దుస్తుల్లో క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది. సముద్రపు అలల తాకిడిలో పరవశించి పోతూ షికార్లు కొట్టింది. ఓ ఫొటోలో జాన్వీతో పాటు సెమీ న్యూడ్‌గా ఓ కుర్రాడు క‌నిపించాడు. అత‌ను జాన్వీ బాయ్ ఫ్రెండ్ అని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే బీచ్ ఒడ్డున కుర్రాడితో దిగిన ఫొటోని జాన్వీనే స్వ‌యంగా షేర్ చేయ‌డంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

జాన్వీ మొద‌ట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చ‌నువుగా ఉండేది. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించిందనే టాక్ ఉంది. ఫోటోలో క‌నిపిస్తుంది శిఖ‌ర్ అని అంటున్నారు. కాగా, ధ‌డ‌క్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ..‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌స‌ , రూహీ అనే సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది.