OTT| ప్రతి వారం మాదిరిగానే జూలై మూడో వారంలో కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. థియేటర్లలో పెద్ద సినిమాలేవి విడుదల చేయడం లేదు. దీంతో అందరు కూడా వెబ్ సిరీస్‌లపై ఆసక్తి కనబరిచారు.