OTT| రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆటవిడుపుకోసం ఒకప్పుడు థియేటర్స్ ఉండేవి, ఇప్పుడు ఓటీటీలోను పలు సినిమాలు ప్రదర్శితం అవుతుంటాయి. ఈ వారం ఏకంగా థియేటర్, ఓటీటీల్లో కలిపి 12 సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే ఇందులో ఏది బెస్ట్.. ఏ మూవీని మీరు అస్సలు మిస్ కాకూడదు అనేది చూస్తే...