OTT| ఓటీటీలో కూడా సుమారు 20 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో పెద్దగా తెలుగు సినిమాలేవీ లేవు. అయితే వారం మధ్యలో కొన్ని సినిమాలు అనూహ్యంగా, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ కు రావొచ్చు. వీటితో పాటు హిందీ పంచాయతీ వెబ్ సిరీస్, వీర్ సావర్కర్ సినిమాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.