ఈవారం ఓటీటీలో దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓటీటీల్లో ఈవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. '35 చిన్న కథ కాదు' ఒకటే కొంచెం రిలీఫ్ ఇచ్చే సినిమా. థియేటర్లలో అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత స్పందన తెచ్చుకోవడం గ్యారంటీ. దీనితోపాటు కంట్రోల్(CTRL – Hindi Movie), బోట్(BOAT -Tamil) అనే చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.