భారీగా అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను పట్టుకున్న పోలీసులు.
విధాత:కవిటి మండలం కొజ్జిరియా సమీపంలో జాతీయ రహదారిపై అక్రమంగా ఒడిస్సా నుంచి ఆంధ్రా వైపు టాటా ఏసి వాహనంలో 8,800 నాటు సారా ప్యాకెట్లు, 240 లీటర్ల నాటుసారా కవిటి పోలీసులు పట్టుకున్నారు.వీటి విలువ రూ. 4.5 లక్షలు ఉంటుందని ఎస్సై అప్పారావు తెలిపారు.వాహానంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.