మాజీ మంత్రి ఎర్రబెల్లికి నోరు జారారు. హనుమకొండలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ నోరు జారారు
మాజీ మంత్రి ఎర్రబెల్లికి నోరు జారారు. హనుమకొండలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ నోరు జారారు
కేసీఆర్ బిడ్డకిస్తే థర్డ్ పొజిషన్ లో ఉంటాం
విధాత, వరంగల్ ప్రతినిధి: మాజీ మంత్రి ఎర్రబెల్లికి నోరు జారారు. హనుమకొండలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ నోరు జారారు. హరీషన్న గమనించాలంటూ ‘కేసీఆర్ బడ్డను పెడితే మనం థర్డ్ ఫోజిషన్లో ఉంటం’ అని అన్నారు. ఈ మాటనగానే అందరూ గుసగుసలాడుకోవడం గమనించిన ఎర్రబెల్లి నోరుజారినడ్లు గుర్తించి… సారీ కడియం శ్రీహరి బిడ్డను పెడితే మనం థర్డ్ పోజిషన్ లో ఉంటమని అన్నారు. ఆగాగు. థర్ట్ పోజిషనల్ ఉంటం…మీరు పెట్టద్దొని నేను రిక్వెస్ట్ చేసిన. ప్రెస్ మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్న కడియం శ్రీహరి బిడ్డను పెడితే మనం థర్డ్ పోజిషన్లో ఉంటమని నేను హరీష్ రావుకు చెప్పానని అన్నారు.హరీష్ రావు కూడా అటిటూ ఉన్నదన్నారు. కావ్య కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవడం వల్లకార్యకర్తల్లో ఊపచ్చందంటూ చెప్పారు.