విధాత:గుంటూరునగరం పాలెం స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్ అయ్యాడు.వెస్ట్ ప్యారిస్ చర్చి లో రెండు రోజుల క్రితం జాన్ కృపాకర్ పై మారణాయుదాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల వద్ద నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.వారిని పోలీసులు గత రాత్రి జడ్జి ఎదుట హజరుపర్చగా నలుగురు కి రిమాండ్ విదించారు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారంటేనే కేసు తమపై వేసుకున్నామన్న నలుగురు.జడ్జి రిమాండ్ విధించడంతో స్టేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి .పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్న నగరంపాలెం పోలీసులు.
పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్
<p>విధాత:గుంటూరునగరం పాలెం స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్ అయ్యాడు.వెస్ట్ ప్యారిస్ చర్చి లో రెండు రోజుల క్రితం జాన్ కృపాకర్ పై మారణాయుదాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల వద్ద నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.వారిని పోలీసులు గత రాత్రి జడ్జి ఎదుట హజరుపర్చగా నలుగురు కి రిమాండ్ విదించారు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారంటేనే కేసు తమపై వేసుకున్నామన్న నలుగురు.జడ్జి రిమాండ్ విధించడంతో స్టేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి .పరారైన వ్యక్తి […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు