సెల్ కు బానిసైన కూతురు మందలించిన తల్లి.. ఉరి వేసుకొని ఆత్మహత్య
విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు […]
విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి పిల్లలకు సెల్ ఫోన్ లు ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు కనుక తల్లిదండ్రులు దగ్గరుండి సెల్ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు తో పాటు చెడు వ్యసనాలకు బానిస అయ్యే చిత్రాలు చూస్తున్నారా అనే విషయాన్ని గమనించగలరు అంటూ si2 లక్ష్మి విజ్ఞప్తి చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram