విధాత:గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం,లోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన సుకన్య ఆత్మహత్య.చేసుకుంది. వివరాలలోకి వెళితే సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.ఈమెకు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం…వీరికి ఇద్దరు కుమార్తెలు.2 నెలల క్రితం పాప పుట్టడంతో ఆపరేషన్ చేసుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయ పురంలో ఉంటున్న సుకన్య.ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య ..కుటుంబ కలహాలే కారణమా.. ?
<p>విధాత:గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం,లోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన సుకన్య ఆత్మహత్య.చేసుకుంది. వివరాలలోకి వెళితే సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.ఈమెకు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం…వీరికి ఇద్దరు కుమార్తెలు.2 నెలల క్రితం పాప పుట్టడంతో ఆపరేషన్ చేసుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయ పురంలో ఉంటున్న సుకన్య.ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది.ఆత్మహత్య కు గల కారణాలు […]</p>
Latest News

ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు..!
స్మృతి మాజీ లవర్ దర్శకత్వంలో కొత్త సినిమా..
స్నానంతోనూ డబ్బు సంపాదించొచ్చు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం