OTT| ఇండిపెండన్స్ డే స్పెషల్.. ఈ వారం ఓటీటీలో సందడే సందడి
OTT| మరో రెండు రోజులలో స్వాతంత్ర్య దినోత్సవం రాబోతుంది. థియేటర్ల దగ్గర మళ్లీ పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి క్రేజీ సినిమాలు ఆగస్టు 15న విడుదలవుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కొన్ని చిత్రాలు కూడా సందడి చేయనుండగా, ఓటీటీలో కూడా సందడి ఓ రేంజ్‌లో ఉండబోతుంది.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (ఆగస్ట్ 12 నుండి ఆగస్ట్ 18 వరకు)
జీ5
మనోరతంగల్(తమిళ సిరీస్)- ఆగస్టు 15 నుండి
కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15 నుండి
సోనీ లివ్
చమక్: ది కంక్లూజన్(హిందీ సినిమా) – ఆగస్టు 16 నుండి
నెట్ ఫ్లిక్స్
మాట్ రిఫే: లూసిడ్ – ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్- ఆగస్టు 13 నుండి
డాటర్స్ (డాకుమెంటరీ)- ఆగస్టు 14 నుండి
రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్)- ఆగస్టు 14 నుండి
వరస్ట్ ఎక్స్ ఎవర్(క్రైమ్ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15 నుండి
డిస్నీ హాట్ స్టార్
డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 13 నుండి
స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14 నుండి
మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16 నుండి
జియో సినిమా
ఇండస్ట్రీ సీజన్-3(వెబ్ సిరీస్)- ఆగస్టు 12 నుండి
శేఖర్ హోమ్(బెంగాలీ వెబ్ సిరీస్) – ఆగస్టు 14 నుండి