OTT|ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. అవి అస్సలు మిస్ కావొద్దు
OTT| గత వారం ఓటీటీ లో బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ కాగా, ఓటీటీలో కూడా వాటికి మంచి ఆదరణ లభించింది. ఇక లాస్ట్ వీకెండ్ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలతో గడిచిపోయింది. ఇక ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఆల్రెడీ ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 1 వరకు )
జీ5
ఇంటెరాగేషన్.. హిందీ సినిమా.. ఆగస్ట్ 30 నుండి
ముర్షిద్.. హిందీ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30 నుండి
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 29 నుండి
నెట్ ఫ్లిక్స్
బడ్డీ.. తెలుగు సినిమా.. ఆగస్ట్ 30 నుండి
ఐసీ 814: ది కాందహార్ హైజాక్.. వెబ్ సిరీస్ (హిందీ).. ఆగస్ట్ 28 నుండి
పొలైట్ సోసైటీ.. ఇంగ్లీష్ సినిమా.. ఆగస్ట్ 29 నుండి
టెర్మినేటర్ జీరో.. వెబ్ సిరీస్ (ఇంగ్లీష్).. ఆగస్ట్ 29 నుండి
డిస్నీ హాట్ స్టార్
ముంజ్య.. బాలీవుడ్ మూవీ.. ఆగస్ట్ 25 నుండి
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 4.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 27 నుండి
కనా కానుమ్ కాలంగల్ సీజన్ 3.. తమిళం వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30 నుండి
జియో సినిమా
గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్.. హాలీవుడ్.. ఆగస్ట్ 29 నుండి