OTT| ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 26 మూవీస్ అండ్ సిరీస్‌లు రిలీజ్
OTT| ప్రతి వారం మాదిరిగానే జూలై మూడో వారంలో కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. థియేటర్లలో పెద్ద సినిమాలేవి విడుదల చేయడం లేదు. దీంతో అందరు కూడా వెబ్ సిరీస్‌లపై ఆసక్తి కనబరిచారు.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (జూలై 15నుండి జూలై 21 వరకు )
ఆహా
జూలై 17 – హాట్‌స్పాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
జీ5
జూలై 19 – బహిష్కరణ (తెలుగు సిరీస్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
జూలై 18 – మై స్పై: ది ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ సినిమా)
జూలై 19 – బెట్టీ లా ఫీ (స్పానిష్ వెబ్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్
జూలై 17 – టీపీబన్ సీజన్ 2 (జపనీస్ వెబ్‌సిరీస్)
జూలై 17 – ది గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్-2 (పోలిష్ వెబ్ సిరీస్)
జూలై 18 – కోబ్లా కాయ్ సీజన్-6 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
జూలై 18 – మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ వెబ్ సిరీస్)
డిస్నీ హాట్ స్టార్
జూలై 19 – నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
జియో సినిమా
జూలై 15 – కుంగ్ ఫూ పాండా-4 (ఇంగ్లీష్ మూవీ)
జూలై 18 -మిస్టర్ బిగ్‌స్టఫ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)