Vidhaatha
Menu Icon
Home Icon
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
Menu Icon
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »ENTERTAINMENT
  • »Ott Movies Releasing On This Week 3

OTT| ఈ వారంలో ఓటీటీ సంద‌డి మాములుగా లేదు.. ఏకంగా 20 చిత్రాలు రిలీజ్

OTT| థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం కన్నా.. ఇంట్లో కూర్చుని.. హాయిగా నచ్చిన మూవీలను చూడాలని చాలా మంది భావిస్తుంటారు. ఈ మధ్య కాలంలో థియేటర్‌లలో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం.. ఓటీటీలకు క్రేజ్‌ పెరగడం ఎక్కువయ్యింది. చాలా వరకు వీకెండ్‌లో సరికొత్త కంటెంట్‌ ఓటీటీల్లోకి ఎంటర్‌ అవుతోంది. అలానే రు ఓటీటీల్లోకి సుమారు 20 సినిమాలు రానున్నాయి.

OTT| ఈ వారంలో ఓటీటీ సంద‌డి మాములుగా లేదు.. ఏకంగా 20 చిత్రాలు రిలీజ్

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (జూలై 29 నుండి ఆగస్ట్ 4 వరకు)

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ద లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ : ద రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) జూలై 29 నుండి

  • బ్యాట్‌మ్యాన్‌: క్యాప్డ్‌ క్రూసేడర్‌ (ఇంగ్లీఫ్‌ సిరీస్‌) – ఆగస్టు 01 నుండి

సోనీ లివ్
  • బృందా (తెలుగు డబ్బింగ్‌ సిరీస్‌) – ఆగస్టు 02 నుండి

నెట్ ఫ్లిక్స్
  • ఏ గుడ్‌ గర్ల్‌ గైడ్‌ టూ మర్డర్‌ (ఇంగ్లీఫ్‌ సిరీస్‌) – ఆగస్ట్‌ 01 నుండి

  • బోర్డర్‌లెస్‌ ఫాగ్‌ (ఇండోనేషియన్‌ మూవీ) – ఆగస్టు 01 నుండి

  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ మెక్కికో (స్పానిష్‌ సిరీస్‌) – ఆగస్టు 01 నుండి

  • అన్‌స్టేబుల్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – ఆగస్టు 01 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • ఫ్యుచరమా సీజన్‌ 12 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – జూలై 29 నుండి

  • నో వే ఔట్‌ (కొరియన్‌ సిరీస్‌) – జూలై 31 నుండి

  • కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌ (తెలుగు డబ్బింగ్‌ సినిమా) – ఆగస్టు 02 నుండి

జియో సినిమా
  • డ్యూన్‌ పార్ట్‌ 2 (తెలుగు డబ్బింగ్‌ సినిమా) – ఆగస్టు 01 నుండి

  • గహ్డ్‌ చడీ (హిందీ మూవీ) – ఆగస్టు 01 నుండి

  • టరోట్‌ (ఇంగ్లీష్‌ సినిమా) – ఆగస్టు 03 నుండి

  • దస్‌ జూన్‌ కీ రాత్‌ (హిందీ సిరీస్‌) – ఆగస్టు 04 నుండి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Viral Video | అత్త కోరిక నెరవేర్చాలని.. తలపై మోస్తూ 260కి.మీ. పరిక్రమ యాత్ర చేపట్టిన కోడలు!

  • Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ

  • రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ప్రసక్తి లేదు : మంత్రి పొంగులేటి

  • మేకపై స్కూల్ కు విద్యార్థి..వైరల్ వీడియో

  • పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!

  • పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా

  • Parthiban | ఆ మ‌ధ్య త్రిష‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ న‌టుడు..ఇప్పుడు విజయ్‌ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ

  • హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు

  • హైదరాబాద్‌లో ఎబోలా క‌ల‌వ‌రం

  • సైకిల్‌తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు

  • అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత

  • బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ

  • పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్

  • కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు

  • అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్

vidhaatha Publications
తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధుల నెట్‌వర్క్‌తో
విశ్వసనీయ వార్తలు అందించే డిజిటల్ వేదిక
vidhaatha Publications
Follow Us:
Facebook X Instagram WhatsApp Telegram YouTube
Vidhaatha Logo
Published by Vidhatha Publications Pvt. Ltd Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082 Ph: 040 – 4953 2208 email: info@vidhaatha.com Copyright © 2026 All rights reserved. Developed @ DeepScienceTech
ABOUT
  • SITE MAP
  • ABOUT US
  • DISCLAIMER
  • CONTACT US
  • ADVERTISE WITH US
POLICIES
  • EDITORIAL POLICY
  • FACT-CHECKING POLICY
  • CORRECTION POLICY
  • PRIVACY POLICY
  • TERMS & CONDITION
POPULAR CATEGORIES
  • తెలంగాణ
  • ఆధ్యాత్మికం
  • రాజకీయాలు
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • వ్యవసాయం
  • క్రీడలు
  • హైదరాబాద్
  • జాతీయం
  • విధాత ప్రత్యేకం