Vidhaatha
Menu Icon
Home Icon
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
Menu Icon
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »ENTERTAINMENT
  • »Ott Release Movies Telugu July First Week

OTT| ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు.. వాటిలో అవి చాలా స్పెష‌ల్

OTT| ప్రస్తుతం థియేటర్లలలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా క‌లెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మ‌రే సినిమా వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అయితే ఓటీటీలో మాత్రం అందరూ మెచ్చే కంటెంట్ రానుంది.ఈ వారం సినిమాలు,వెబ్ సిరీస్‌లు క‌లిపి ఏకంగా 24 రానున్నాయి.

OTT| ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు.. వాటిలో అవి చాలా స్పెష‌ల్

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (జూలై 1 నుండి జూలై 7 వరకు )

ఆహా
  • హరా( తమిళ సినిమా ) జూలై 5 నుండి

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 3 నుండి

  • గరుడన్ (తమిళ మూవీ)- జూలై 3 నుండి

  • స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 4 నుండి

  • మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- జూలై 5 నుండి

సోనీ లివ్
  • మలయాళీ ఫ్రమ్ ఇండియా( మ‌ల‌యాళ మూవీ)- జూలై 05 నుండి

నెట్ ఫ్లిక్స్
  • స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1 నుండి

  • అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1 నుండి

  • స్ప్రింట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 2 నుండి

  • బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 2 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • రెడ్ స్వాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 3 నుండి

  • ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 4 నుండి

జియో సినిమా
  • ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ వెబ్ సిరీస్)- జూలై 3 నుండి

  • హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5 నుండి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Samosa in Train | రైలులో సమోసాలు కొంటున్నారా.. ముందు ఈ వీడియో చూడండి.. తర్వాత డిసైడ్ అవ్వండి!

  • ట్రంప్ పేరుతో చావు తప్పించుకున్న గేదె !

  • హైదరాబాద్‌ కథ ఇంతటితో సమాప్తం.. క్వాలిఫయర్‌-2కు రాజస్థాన్‌ రాయల్స్‌

  • అరె.. భలేగా ఉందే! AA బ్యాటరీకే చార్జింగ్‌ పోర్ట్‌.. అది కూడా టైప్‌–సి

  • ధర్మశాల దద్దరిల్లింది! ఐపీఎల్​ 2026 ఫైనల్‌కు బెంగళూరు.. గుజరాత్‌పై ‘రాయల్’ విక్టరీ

  • మోడలింగ్‌ గర్ల్స్‌ ఫొటోలు చూపించి.. మధ్యప్రదేశ్‌లో వెడ్డింగ్‌ స్కామ్‌.. 42 మంది పెళ్లి కొడుకులకు టోపీ

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • Royal Enfiled Bullet 650 | రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో బుల్లెట్ బండి.. 650 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!

  • OnePlus 16 | 200మెగాపిక్సెల్ కెమెరా.. ఏఐ బటన్‌.. వన్‌ప్లస్ 16 స్పెసిఫికేషన్లు లీక్!

  • ఆల్విన్‌ కాలనీ నుంచి మియాపూర్‌ వరకూ కొత్త ఫ్లైవోవర్‌.. ఆ దారిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌..

  • నాలుగున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సర్వీస్‌ రిజిస్టర్ల డిజిటలైజేషన్‌లో షాకింగ్‌ నిజాలు..

  • Samosa in Train | రైలులో సమోసాలు కొంటున్నారా.. ముందు ఈ వీడియో చూడండి.. తర్వాత డిసైడ్ అవ్వండి!

  • Techie | ఐటీ జాబ్ వదిలి వ్యవసాయంలోకి.. మామిడి పండ్లు కోస్తుండగా పిడుగుపడి మృతి

  • పడిపోతున్న ప్రాంతీయ పార్టీల ఆదాయాలు.. 2024–25లో 52 శాతం తగ్గుదల

  • హైదరాబాద్ లో మళ్లీ రియల్ బూమ్..రాయదుర్గంలో రికార్డు ధర

  • కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్

  • తొలి హైడ్రోజన్ రైలుకు అనుమతి.. జింద్ – సోనిపత్‌ మధ్య పట్టాలెక్కనున్న ట్రైన్‌

vidhaatha Publications
తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధుల నెట్‌వర్క్‌తో
విశ్వసనీయ వార్తలు అందించే డిజిటల్ వేదిక
vidhaatha Publications
Follow Us:
Facebook X Instagram WhatsApp Telegram YouTube
Vidhaatha Logo
Published by Vidhatha Publications Pvt. Ltd Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082 Ph: 040 – 4953 2208 email: info@vidhaatha.com Copyright © 2026 All rights reserved. Developed @ DeepScienceTech
ABOUT
  • SITE MAP
  • ABOUT US
  • DISCLAIMER
  • CONTACT US
  • ADVERTISE WITH US
POLICIES
  • EDITORIAL POLICY
  • FACT-CHECKING POLICY
  • CORRECTION POLICY
  • PRIVACY POLICY
  • TERMS & CONDITION
POPULAR CATEGORIES
  • తెలంగాణ
  • ఆధ్యాత్మికం
  • రాజకీయాలు
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • వ్యవసాయం
  • క్రీడలు
  • హైదరాబాద్
  • జాతీయం
  • విధాత ప్రత్యేకం