ఈవారం ఓటీటీలో దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓటీటీల్లో ఈవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. '35 చిన్న కథ కాదు' ఒకటే కొంచెం రిలీఫ్ ఇచ్చే సినిమా. థియేటర్లలో అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత స్పందన తెచ్చుకోవడం గ్యారంటీ. దీనితోపాటు కంట్రోల్(CTRL – Hindi Movie), బోట్(BOAT -Tamil) అనే చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 వరకు)
ఆహా
35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) - అక్టోబరు 02
బాలు గాని టాకీస్ (తెలుగు మూవీ) - అక్టోబరు 04
జీ5
ద సిగ్నేచర్ (హిందీ సినిమా) - అక్టోబరు 04
కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) - అక్టోబరు 04
అమెజాన్ ప్రైమ్ వీడియో
బోట్ (తమిళ సినిమా) - అక్టోబరు 01
హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03
ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03
క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) - అక్టోబరు 03
సోనీ లివ్
మన్వత్ మర్డర్స్ (మరాఠీ సిరీస్) - అక్టోబరు 04
నెట్ ఫ్లిక్స్
మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 01
టిమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01
చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02
డిస్నీ హాట్ స్టార్
ద సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30
జియో సినిమా
అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 01
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) - అక్టోబరు 04