విధాత:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ ఫార్ట్ కిస్మస్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు ఇదివరకే అధికారిక ప్రకటన వచ్చేసింది.
దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ “దాక్కో దాక్కో మేక” ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టున13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించిన చిత్రబృందం తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Latest News
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!