E Paper
Saturday, December 6, 2025
Vidhaatha
Vidhaatha-home
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
ఈపేపర్​
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »ENTERTAINMENT
  • »This Week Ott Movies Are Big

OTT|ఈ వారం ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు.. క‌ల్కి సినిమాపైనే అంద‌రి దృష్టి..!

OTT| ప్ర‌తి వారం థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుద‌ల అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ వారం అంటే ఆగస్ట్ 19 నుంచి 25 వరకు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 18 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కేవలం మూడు మాత్రమే చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.

OTT|ఈ వారం ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు.. క‌ల్కి సినిమాపైనే అంద‌రి దృష్టి..!

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (ఆగస్ట్ 19 నుండి ఆగస్ట్ 25 వరకు)

ఆహా
  • ఉనర్వుగల్‌ తొడరకథై (తమిళ సినిమా) ఆగస్టు 23 నుండి

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • యాంగ్రీ యంగ్ మ్యాన్: ది సలీం జావేద్ స్టోరీ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 20 నుండి

  • కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ)- ఆగస్ట్ 22 నుండి

  • ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23 నుండి

  • రాయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- ఆగస్ట్ 23 నుండి

నెట్ ఫ్లిక్స్
  • టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 20 నుండి

  • కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ హిందీ వెర్షన్)-ఆగస్ట్ 22 నుండి

  • జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 22 నుండి

  • మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 22 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- ఆగస్ట్ 20 నుండి

  • ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23 నుండి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Africa terrorist attack| ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు

  • USA fire accident| అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం

  • Indigo flight cancellations| ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!

  • CPR To Snake  | పాముకు సీపీఆర్‌ చేసి బతికించిన వన్యప్రాణి ప్రేమికుడు!

  • Hyderabad : రోడ్డు ప్రమాదాలపై యమధర్మరాజు ప్రచారం..వైరల్

  • ACB raids| రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • CPI Narayana : ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..

  • Telangana Rising Global Summit 2047 : ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం

  • Gummadi Narsaiah Biopic : గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం

  • Sasirekha Song Promo | సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’… అల‌రిస్తున్న‌ ‘శశిరేఖ’ ప్రోమో సాంగ్

  • Africa terrorist attack| ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు

  • USA fire accident| అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం

  • Indigo flight cancellations| ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!

  • Smart Phones | స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత

  • Samantha | ఇది క‌దా డెడికేష‌న్ అంటే.. పెళ్లైన నాలుగు రోజుల‌కే సెట్స్‌లో అడుగుపెట్టిన స‌మంత‌

  • Rahul Bhatia | ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!

vidhaatha Publications
vidhaatha Publications

FOLLOW US

  • FACEBOOK-icon FACEBOOK
  • INSTAGRAM-icon INSTAGRAM
  • TWITTER-icon TWITTER
  • LINKEDIN LINKEDIN
  • GOOGLE NEWS GOOGLE NEWS
  • YOUTUBE-icon YOUTUBE
  • WHATSAPP WHATSAPP
  • TELEGRAM-icon TELEGRAM
  • About Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact Us
  • SITEMAP
  • Advertise With Us

Developed & Published by Vidhatha Publications Pvt. Ltd, Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082. Copyright © 2022 . All rights reserved.
Powered by : Veegam Software Pvt Ltd

POPULAR CATEGORIES

  • ప్రముఖం
    • పాలిటిక్స్
    • జాతీయం
    • అంత‌ర్జాతీయం
    • ట్రెండింగ్
    • క్రీడలు
    • జీవనశైలి
    • క్రైమ్‌
    • అభిప్రాయం
    • బిజినెస్
    • ఆధ్యాత్మికం
    • రాశి ఫలాలు
    • పర్యాటకం
    • టెక్నాలజీ
    • విధాత ప్రత్యేకం
  • వినోదం
    • సినిమా
    • వీడియోలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • గాసిప్స్
    • ఓటీటీ
    • గ్యాలరీ
  • రాష్ట్రాలు
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ‌
  • జిల్లాలు
Go to mobile version