Friday, May 17, 2024
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పలు మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. సంతానం పురోగతి పట్ల శ్రద్ధ వహిస్తారు. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేసి అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృషభరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధికంగా అత్యంత ఫలవంతమైన రోజు. మీ సృజనాత్మకతకు ఈ రోజు పట్టం కడతారు. తిరుగులేని ప్రతిభతో, కష్టించి పనిచేసి మీ తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారు మీకు సాయపడతారు.
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం మీకు భవిష్యత్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆర్ధిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా ఆందోళనతో ఉంటారు. వ్యాపారులకు రుణభారం పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి చేసే ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మీ సమర్థతను నమ్మి ఆత్మ విశ్వాసంతో పని చేస్తే, తిరుగులేని విజయాలను సాధిస్తారు.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. కొంచెం లౌక్యంగా వ్యవహరిస్తే నష్టాల నుంచి బయటపడవచ్చు. అన్ని రంగాల వారు ఈ రోజు వ్యతిరేక ఫలితాలనే చూడనున్నారు. మీ మొండితనం, ఉద్రేకపూరిత స్వభావం కారణంగా ఎంతో నష్ట పోతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకొని నిదానంగా వ్యవహరిస్తే మేలు.
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. వివిధ రంగాల్లో విజయాలతో పాటు మీ ఆదాయంలో కూడా వృద్ధి ఉంటుంది. ఇది మీలో సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు చక్కని అదృష్టం, సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలత ఉండదు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారులు వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చులు ఎదురవడంతో డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. ముఖ్యంగా అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు పెరిగిపోతాయి.
కుంభరాశి వారికి ఈ రోజు అత్యంత శుభకరంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేసారు. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ రోజు అంతా ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని, దూకుడును అదుపులో ఉంచుకుంటే వివాదాలు రాకుండా ఉంటాయి.
ఈ రాశివారికి ప్రారంభించిన పనిలో ఆశించిన దాన్ని కన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు.
ఈ రాశివారికి పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు, మిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.
ఈ రాశివారు ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. బంధుప్రీతి ఉంటుంది.
ఈ రాశివారు మంచి మనసుతో ముందుకు సాగాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్‌ను ఇస్తాయి. ధనలాభం ఉంది. అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈ రాశివారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మ విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. మనపక్కనే ఉండి ఇబ్బంది పెట్టే వారు ఉన్నారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. కొన్ని సందర్భాల్లో ముక్కు సూటితనంగా వ్యవహరించడం మేలు. అనుభవజ్ఙుల సలహాలు మేలు చేస్తాయి.
ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం పర్వా లేదనిపిస్తుంది. బంధు, మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. స్పష్టమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నికీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది.
ఈ రాశివారు విశేషమైన ఫలితాలను అందుకుంటారు. కొత్త కార్యక్రమాలు వెంటనే నేరవేరుతాయి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల ఆధారాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. వారాంతంలో శాంతి చేకూరుతుంది.
ఈ రాశివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు. కుటుంబ సభ్యుల సహకారతో నూతన కార్యక్రమాలను చేపడుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఒక శుభ వార్త శక్తినిస్తుంది.
ఈ రాశివారికి విజయవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పని చేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వారాంతంలో శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు.
ఈ రాశివారికి గొప్ప శుభకాలం నడుస్తోంది. కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. నూతన వస్తువులు కొంటారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. ధన లాభం ఉంది. విజయ అవకాశాలు అధికం అవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలు పెరగడం వల్ల సంయమనం పాటించాలి.
ఈ రాశివారికి గతంతో పోలిస్తే ఈసారి మేలు జరుగుతుంది. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాఇ. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మిత్రుల సూచనలు పని చేస్తాయి.
ఈ రాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అందర్నీ కలుపుకుపోతే మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనో బలం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా ధృఢంగా ఉంటారు. కీలక విసయాల్లో అప్రమత్తత అవసరం. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.
ఈ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయం ఆశించిన రీతిలో ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన లాభం కలుగుతుంది. స్ధిరాస్తి సంభందిత ఒప్పందాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. తెలుగు మాసాంతమున కుటుంబ సంబంధ వ్యవహారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అంతగా అనుకూలించదు చేపట్టిన పనులలో ఊహించని ఎదురుదెబ్బలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు శారీరక శ్రమ పెరుగుతుంది. శిరో, నేత్ర సంబంధిత సమస్యలు మరింత బాధిస్తాయి. బంధుమిత్రుల తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నిరుద్యోగులకు అనుకూలత ఉండదు. కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. మాసం చివరన సన్నిహితుల సహాయం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో జన్మరాశిలో వ్యయ స్థానంలో గ్రహ సంచారం వలన అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలు కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చు ఆదాయానికి మించుతుంది. గృహంలో శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. ప్రయాణాలు ఉంటాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. సంతాన ప్రవర్తన కొంత ఆందోళనకు గురి చేస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాసాంతం లో వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో గ్రహ అనుకూలత వలన అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో జయం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కొంత సత్ఫలితాలు ఇస్తాయి. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక అనుకూలతకలిగి దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు. మాసాంతంలో కొందరిని నమ్మి సహాయంచేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పూర్తిగానిపూర్తికాని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. రావలసిన బకాయిలువసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా సహాయ పడతారు. వ్యాపారాలలో మంచి ఆలోచన జ్ఞానం తో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో యందు అనుకూల గ్రహ సంచారం వలన వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక వివాదాలు నుండి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన పరిచయాలు వలన ఆర్ధికలాభాలు అందుతాయి. మాసం చివరలో ముఖ్యమైన పనుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అంతగా అనుకూలించదు అష్టమ స్థానం లో గ్రహసంచారం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉన్నది. చేసే ప్రతి పనిలో శారీరక శ్రమ అలసట కలుగుతాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక గృహ మార్పులు చేస్తారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా వృత్తి వ్యాపారాలలో చివరి వరకూ వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇంటాబయటా ప్రతికూలత పెరుగుతుంది. మాసం చివరన కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయాలలో కొంత ఉపశమనం కలుగుతుంది. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా భయాందోళన కలుగుతాయి. ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాలలో ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. చేసే ప్రతి పనికి వివాదాస్పదంగా ఉంటుంది. ధన వ్యవహారాలు అనుకూలించవు. శారీరక శ్రమ పెరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలలో ఆర్ధిక పరమైన సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో ఆలోచనలు కలసిరావు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలలో లోపం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి మరింత కష్టపడాలి గృహనిర్మాణాలు మధ్యలో నిలిచిపోతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత అభివృధి చెందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు గూర్చి గృహంలో చర్చలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. మాసం చివర శత్రు పరమైన సమస్యల వలన కొందరు చికాకులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అన్ని విధాలా బాగుంటుంది. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో పెద్దలతో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలానాలు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరన స్త్రీ సంబంధిత సమస్యలు కలుగుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో మరింత అనుకూలంగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట మీ మాటకు ఎదురు ఉండదు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అవసరానికి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మాసాంతమున అధికారులతో సమస్యలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో సౌఖ్యం కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికర వాతావరణం ఉంటుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు కలగవు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. మాసం చివరన జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఆదాయం: 8 , వ్యయం:14 రాజపూజ్యం:4 , అవమానం:3 ఆత్మీయుల సహకారం తప్పనిసరి మే ప్రారంభం వరకు పనుల్లో జాప్యం వల్ల మనసులో ఆందోళన ఉంటుంది. మీకు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు. నిర్లక్ష్యం చేస్తే చిన్న పొరపాటు పెద్దది అవుతుంది. కుటుంబంలో విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఆర్థిక కొరత ఉంది. ఆర్థిక పొదుపు పథకం అమలు చేయడం కష్టం. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ఆర్థిక ప్రణాళికలు అమలు చేయబడతాయి. కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. కానీ ప్రతి పనికి ప్రియమైనవారి సహాయం మరియు సహకారం చాలా ముఖ్యం. ఉద్యోగంలో, మీ క్రింద పనిచేసే కార్మికవర్గం నుండి మీకు సహకారం లభిస్తుంది. ప్రజాసేవలో నిమగ్నమైన వారు ఉన్నత స్థితిని పొందుతారు. భూవివాదాలు ప్రయత్నంతోనే ముగిసిపోతాయి. మొత్తానికి ఏప్రిల్ నెల తర్వాత మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీరు కోపం తెచ్చుకోకుండా, తొందరపడకుండా, ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరించినంత మాత్రాన మంచి ఫలితాలు వస్తాయి.
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 7 అవమానం : 3 శుభ ఫలితాలు ఆశించవచ్చు శని, రాహువులు శుభ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మంచి ఫలితాలు ఆశించండి. అయితే బృహస్పతి అశుభ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైన ఆటంకాలు, ఆందోళనలు ఉంటాయి. మే ప్రారంభం వరకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు కనిపిస్తాయి. మంచి సంపాదన ఉన్నా, సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం అనవసర విషయాలకే వెచ్చిస్తారు. హత బుద్ధి వల్ల కుటుంబంలో శాంతి, ప్రశాంతత లోపిస్తుంది. అన్ని సమస్యలకు మౌనమే పరిష్కారం. బంధువులతో సత్సంబంధాలు లేవు. ఉద్యోగంలో మీ శ్రమకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే దీని వల్ల వచ్చే లాభం మరొకరు పంచుకుంటారు. ఆత్మీయుల సహకారంతోనే శుభకార్యాలు జరుగుతాయి. సొంత ఇల్లు ఉన్నా వేరే చోట ఉండాల్సిందే. చిన్న చిన్న పనులకు కూడా చాలా శ్రమ అవసరం. కార్యాచరణ ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించండి.
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6 ఆదాయం బాగానే ఉన్నా ధన కొరత ఏర్పడుతుంది ఏప్రిల్ నెలాఖరు వరకు కుజుడు శుభప్రదంగా ఉంటాడు. రాహువు మధ్యస్థ వేగ ఫలితాలను ఇస్తాడు. అయితే శని కుంభరాశిలో ఉండటం వల్ల నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని మతపరమైన ఆచారాలు పాటిస్తారు. మంచి ఆదాయం ఉన్నప్పటికీ డబ్బుకు కొరత ఉండవచ్చు. ఆరోగ్య పరంగా కోలుకోవడం నిదానంగా కనిపిస్తుంది. కుటుంబంలో పరస్పర సామరస్య స్వభావం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే పనిలో విజయం సాధించవచ్చు. మీ అధీనంలో ఉన్నవారు మీ జీవితాన్ని తయారు చేస్తారు. వారి సహాయ సహకారాలు లేకుండా ఏ పనీ జరగదు. వచ్చి మీ నుండి సహాయం పొందిన వారు మీకు దూరంగా ఉంటారు. అనుకున్న విధంగా ప్రయాణం చేయలేకపోతున్నారు. మంచి పని ప్రణాళిక ప్రయాణాలకు దారి తీస్తుంది. అయితే, సుదీర్ఘ పర్యటన సాధ్యం కాదు. తొందరపాటు ధనాన్ని ఖర్చు చేయడం వల్ల డబ్బు కొరత కనిపిస్తుంది. మీరు మొత్తం మీ జీవితానికి ఆర్కిటెక్ట్ అయి ఉండాలి. ఎవరి నుండి డబ్బు సహాయం ఆశించవద్దు.
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6 శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మే 1 నుండి బృహస్పతి కటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కానీ శని మరియు రాహు గ్రహాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. త్రికోణంలోని కేతువు శ్రమకు తగిన ఫలితాలను ఇస్తాడు. దీంతో గెలుపు కోసం పోరాడాల్సిన పరిస్థితి రావచ్చు. అనవసర ఖర్చుల వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మంచి ఆదాయం ఉంటుంది. కానీ కాపాడే మనసు లేదు. కుటుంబం నుండి మంచి సహకారం లేదు. ఈ కారణంగా మీరు స్వయం కృషితో మాత్రమే పనిలో విజయం పొందుతారు. పనికిరాని పరుగు అనారోగ్యానికి దారి తీస్తుంది. మంచి సంపాదన ఉన్నప్పటికీ డబ్బుకు కొరత ఉంది. ఇరుగుపొరుగు వారితో పగ. ఇంట్లోని దుస్థితి నుంచి బయటపడేందుకు పవిత్ర స్థలాలను సందర్శించండి. మే నెల తర్వాత మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వాహనాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇనుము లేదా ఇతర లోహాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంక్రమణ గురించి హెచ్చరిక. అయినా కుటుంబ పెద్దల ఆరోగ్య పరంగా స్థిరత్వం లేదు.
ఆదాయం : 2 వ్యయం : 14 రాజ్యపూజ్యం:2 అవమానం : 2 డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏప్రిల్ నెలాఖరు వరకు బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తాడు. శని సప్తమంలో ఉన్నా ఇబ్బంది లేదు. కానీ పనులు నెమ్మదిగా సాగుతాయి. రాహు, కేతు గ్రహాలు అశుభ స్థానాల్లో సంచరిస్తున్నాయి. దీని వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆవేశంగా మాట్లాడటం వల్ల ఇబ్బందుల్లో పడతారు. అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. మంచి సహకారం వల్ల పనిలో విజయం లభిస్తుంది. కుటుంబంలో పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు ఎదుర్కొనే కష్టాలు తగ్గుతాయి. ఓర్పుతో మాత్రమే మీరు మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందుతారు. నిధుల కొరత లేదు. సీనియర్ అధికారులు అనవసరంగా చికాకు పెడుతున్నారు. మీరు లా పేపర్లో పాక్షికంగా మంచి ఫలితాలను పొందుతారు. చిన్న పిల్లలు తలకు గాయాలయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2 దూరపు బంధువుల సహకారం ఏప్రిల్ నెల వరకు గురుగ్రహం శుభ ఫలితాలను ఇవ్వదు. శని ఆరవ ఇంట్లో ఉన్నా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. లగ్నంలో కేతువు అశుభం అయితే సప్తమంలో రాహువు శుభం. కాబట్టి, ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, క్రమంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. సీనియర్ అధికారులతో మంచి అనుబంధం ఉంటుంది. ఇది మీ అంచనాలన్నీ నిజమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో దూరపు బంధువుల సహకారం వల్ల మంచి ఆదాయం ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండానే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. మీరు అనవసరంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకుంటారు. ఇది ఎదురుదెబ్బకు కారణం కావచ్చు. ప్రధాన పని పనులను జాగ్రత్తగా పూర్తి చేయండి. అనవసరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల సహాయం లేకుండా మీరు ఏ పనీ చేయలేరు. న్యాయ ప్రక్రియలో మాత్రమే మీరు సులభంగా విజయం సాధిస్తారు. పరస్పర చర్చలు దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక వివాదానికి తెరపడతాయి. మీరు ఇతరులను నిందించకుండా తెలివిగా మీ పనిని సాధిస్తారు.
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం:1 అవమానం : 5 అనవసర ఖర్చులు తగ్గించుకోండి బృహస్పతి ఏప్రిల్ చివరి వరకు సప్తమంలో సంచరిస్తుంది. ఈ కాలంలో మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఐదవ ఇంట్లో శని, ఆరవ ఇంట్లో రాహువు మంచి ఫలితాలను ఇస్తారు. కానీ కేతువు అనవసరమైన ఖర్చులను కలిగిస్తాడు. తొందరపాటు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మే ప్రారంభం వరకు మంచి ఆదాయం ఉంటుంది. అప్పుడు మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో కుజుడు పనిని వాయిదా వేస్తాడు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ మనసుకు తగిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులు మరియు స్నేహితులు గొప్ప సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణం అంటే బలమైన ప్రేమ. సొంత పనుల కోసం కదలికలు ఎక్కువవుతాయి. ఖర్చులు నిషిద్ధం కావచ్చు. మీరు కుటుంబంలోనే కాకుండా బయట సమాజంలో కూడా గౌరవప్రదమైన స్థితిని పొందుతారు. మీరు మీ మనస్సులోని చింతలను మరచిపోయి వ్యాపార వ్యవహారాలలో లాభాన్ని పొందుతారు. సన్నిహిత మిత్రుడు మీ విరోధిగా మారతాడు. ఎవరిని అంత తేలికగా నమ్మరు. సమయాభావం వల్ల సొంత పని సంస్థలు అసంపూర్తిగా ఉండవచ్చు.
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5 వివాదాలు పరిష్కారమవుతాయి, సహాయం అందుతుంది వృశ్చిక రాశి వారికి మే 1 నుండి బృహస్పతి మంచి స్థితిలో ఉండబోతున్నాడు. అప్పటి వరకు ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు క్షణంలో మాయమైపోతాయి. పిల్లల విషయంలో అనవసర గందరగోళం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మీ నిరీక్షణ తారుమారు అవుతుంది. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. వృద్ధుల సహాయం మరియు సహకారం కొత్త జీవితానికి నాంది అవుతుంది. మీరు ఇతరులచే సులభంగా ప్రభావితమవుతారు. అనవసరమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అనవసర మనస్పర్థలు తలెత్తుతాయి. మే తరువాత, మీరు చేయని శుభ కార్యాలను విజయవంతంగా నిర్వహిస్తారు. కుటుంబం మరియు సమాజంలో మీ మాటలకు ఎంతో గౌరవం లభిస్తుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మంచి అవకాశం లభిస్తుంది. మీది కాని తప్పుకు మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఆరోగ్య పరంగా క్రమంగా కోలుకుంటారు. రోజు గడిచే కొద్దీ ఉద్యోగంలో సమస్య తీరిపోతుంది. మీకు దూరంగా ఉన్న ఒక అధికారి తేడాను మరచి మీకు సహాయం చేస్తాడు.
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 7 అవమానం : 5 నిదానంగా పురోగతి ఉంటుంది కానీ ఒడిదుడుకులు తప్పవు ఏప్రిల్ నెల వరకు బృహస్పతి ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. మూడవ ఇంట్లో శని బలవంతుడు. కానీ రాహు కేతువులు మాత్రమే మీకు అశుభ ఫలితాలను ఇస్తారు. మీరు ఏప్రిల్ నెల వరకు చేపట్టిన పనులన్నింటిలో సులభంగా విజయం సాధిస్తారు. మే 1వ తేదీ నుండి బృహస్పతి అశుభం, ఎదురుదెబ్బలు తప్పవు. అయితే ప్రతి పనికి కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అవసరం. నిరంతరం శ్రమించినా పనులు నెమ్మదిగా సాగాయి. కుటుంబంలో అందరి ఆరోగ్యం కోలుకుంటుంది. తీసుకున్న తీర్మానాలను అనవసరంగా మార్చుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవు. స్నేహితులు, సన్నిహితుల నుంచి ప్రతి విషయంలోనూ మంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. శని శక్తిమంతుడు మరియు ఏ పనిలోనైనా విజయం సాధించే వరకు విశ్రమించడు. వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అందరితో కలిసి యాత్రా ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లండి. పిల్లలతో మనస్పర్థలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. మీరు ఒప్పించే ప్రసంగం ద్వారా మీకు ఇష్టమైన పని కార్యకలాపాలలో విజయం సాధిస్తారు.
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1 చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కానున్నాయి బృహస్పతి నాల్గవ ఇంట్లో సంచరిస్తున్నాడు. సెకండాఫ్‌లో శని శక్తిమంతుడు. మూడవ ఇంట్లో రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ కేతువు పనిలో నిర్దిష్ట స్థాయి ఫలితాలను అనుమతించడు. అయినా సమస్య లేదు. మే 1వ తేదీన బృహస్పతి పంచమ భవలోకి ప్రవేశించిన తర్వాత అన్ని రకాల అనుకూలతలు కనిపిస్తాయి. మీరు గెలవాలనే కోరికతో కొనసాగుతారు. కానీ అతి విశ్వాసం తప్పులకు దారి తీస్తుంది. కాబట్టి శాంతి మరియు సంయమనంతో వ్యవహరించడం ముఖ్యం. అసంపూర్తిగా ఉన్న పనులను సులభంగా పూర్తి చేయండి. ఉద్యోగంలో ఆశించిన విధంగా గౌరవప్రదమైన స్థితిని పొందుతారు. ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. దీర్ఘకాలంగా సాగుతున్న పనులు పూర్తవుతాయి. కానీ తండ్రి ఆదాయంలో సమస్య ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. మీరు మతపరమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే అరుదైన అవకాశం లభిస్తుంది. అజాగ్రత్తగా నడిస్తే పనిలో ఇబ్బంది కలుగుతుంది.
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1 సహాయం చేయడానికి వచ్చే వారిని అనుమానించకండి శని మీ స్వంత రాశిలో ఉన్నా ఎటువంటి ఇబ్బంది కలిగించడు. రాహువు ద్వితీయంలో ఉన్నా సమస్య ఉండకూడదు. అయితే మాట మీద నియంత్రణ ఉండాలి. బృహస్పతి తృతీయలో ఉన్నాడు మరియు మే 1వ తేదీన చతుర్థ భావంలో సంచరించడం ప్రారంభిస్తాడు. అయితే 8వ ఇంట్లో ఉన్న కేతువు చిన్నపాటి ఇబ్బందులను కలిగిస్తుంది. మనసు విప్పి భావాలను పంచుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. మీకు సహాయం చేయడానికి వచ్చిన వారిని అనుమానంతో చూస్తారు. అందరితో ప్రేమలో నమ్మకం ఉంటే అది అసాధ్యం అనే ఆలోచన లేదు. బంధువులతో అనవసర వాదనలకు దిగుతారు. ఆరోగ్యం పరంగా సమస్యలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో మంచి ఆదాయం ఉంటుంది. కానీ మీరు డబ్బు ఆదా చేయడంలో విఫలమవుతారు. ఉద్యోగంలో అనవసర మార్పుల వల్ల ఉద్యోగం మారతారు. విద్యార్థులు బాగా రాణించగలరు. మాటలతో అందరి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లవచ్చు. అబద్ధాలు చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండండి.
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం :2 అవమానం :4 ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలం బృహస్పతి రెండవ కోణంలో చివరి వరకు సంచరిస్తుంది. కాబట్టి మీ మాటకు మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక సమస్య లేదు. మేలో బృహస్పతి ద్వితీభవంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి చిన్న ఆలోచనలకు కూడా చాలా శ్రమ అవసరం. రాహువు రాశిలోనే ఉన్నందున, మీరు ప్రతి సమస్యకు మానసిక ఒత్తిడికి గురవుతారు. శని ద్వాదశ భావంలో ఉండడం వల్ల అనవసర ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. పని కార్యకలాపాలలో మెరుగైన ప్రయత్నం మంచి ఫలితాలకు దారి తీస్తుంది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో మాత్రమే విజయం సాధించవచ్చు. సోదరుడు లేదా సోదరి సహాయంతో, మీరు రుణ విముక్తి పొందుతారు. మీరు ప్రియమైనవారి సహాయంతో పనిలో విజయం సాధిస్తారు. అనవసర సంచారం నీరసం. ఇంట్లో శుభ కార్యాలు జరగాలంటే ధైర్యం పెంచుకోవాలి. మొత్తం ఫలితాలు మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఇంటిలోని స్త్రీల ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఉండవచ్చు.