Student Dies Suspiciously At NIMS | హైదరాబాద్ నిమ్స్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Student Dies Suspiciously At NIMS | హైదరాబాద్ నిమ్స్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్ధి నితిన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగత జీవిగా నితిన్ పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.