Telangana Rising Global Summit Investments : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మొత్తం ₹5.39 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. వేలాది ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం కానుంది.
విధాత, హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఇప్పటివరకు రూ. 5,39,495 కోట్ల ఎంవోయూలు, పెట్టుబడులు సాధించడం విశేషం. తొలిరోజు సోమవారం రూ.2,43,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరుగగా..రెండో రోజు మంగళవారం ఇప్పటివరకు రూ 2,96,495 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. మొత్తంగా రూ. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరుగడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రూ. 1,04,350 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు పూర్తయ్యాయి.
రెండో రోజు పెట్టుబడులు వివరాలు
1. Godrej Industries Group
డెయిరీ వ్యాపార విస్తరణకు MoU
పెట్టుబడి: ₹150 కోట్లు | సామర్థ్యం: 5 లక్షల లీటర్లు/రోజు
భూమి: 40 ఎకరాలు | ఉద్యోగాలు: 300
2. Fertis India Pvt Ltd
ఫుడ్ & అగ్రికల్చర్ R&D సెంటర్ + రేర్ షుగర్స్ మాన్యుఫాక్చరింగ్
పెట్టుబడి: ₹2,000 కోట్లు (2 దశలు)
అదనంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ₹200 కోట్లు
భూమి: 100 ఎకరాలు | ఉద్యోగాలు: 800+
3. KJS India
ఫుడ్ & బేవరేజెస్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్–2
పెట్టుబడి: ₹650 కోట్లు | భూమి: 44 ఎకరాలు
ఉద్యోగాలు: 1,551
4. Vintage Coffee & Beverages Ltd
ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్
పెట్టుబడి: ₹1,100 కోట్లు
భూమి: 15 ఎకరాలు | ఉద్యోగాలు: 1,000
5. Reliance Consumer Products Ltd (RCPL)
మల్టీ ప్రొడక్ట్ FMCG మాన్యుఫాక్చరింగ్ యూనిట్
పెట్టుబడి: ₹1,500 కోట్లు
భూమి: 100 ఎకరాలు | ఉద్యోగాలు: 1,000
6. Kaynes Technology India Ltd
ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ విస్తరణ
పెట్టుబడి: ₹1,000 కోట్లు+
7. JCK Infra Projects Ltd
డేటా సెంటర్ & అనుబంధ మౌలిక వసతులు
పెట్టుబడి: ₹9,000 కోట్లు ఉద్యోగాలు: 2,000+
8. RCT Energy India Pvt Ltd
త్రీ ఫేజ్ ఎనర్జీ ప్రాజెక్టులు
పెట్టుబడి: ₹2,500 కోట్లు
ఉద్యోగాలు: 1,600+
9. Aqylon Nexus Ltd
క్లిన్ ఎనర్జీ ఆధారిత 50MW నెట్ జీరో డేటా సెంటర్
AI ఆధారిత IoT సొల్యూషన్స్
తెలంగాణను క్లిన్ ఎనర్జీ DC హబ్‌గా అభివృద్ధి
10. AGP Group
1GW హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్
BESS ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ
పెట్టుబడి: ₹6,750 కోట్లు | భూమి: 125 ఎకరాలు
11. Infrakey DC Parks
1GW AI రెడీ డేటా పార్క్
పెట్టుబడి: ₹70,000 కోట్లు
భూమి: 150 ఎకరాలు
12. Purview Group
GCC + AI ఆధారిత హైపర్‌స్కేల్ డేటా సెంటర్
ఉద్యోగాలు: 3,000
50MW DC | భూమి: 8–10 ఎకరాలు
13. Hetero Group
ఫార్మా ఫార్మ్యులేషన్స్ యూనిట్లు
పెట్టుబడి: ₹1,800 కోట్లు
భూమి: 100 ఎకరాలు
ఉద్యోగాలు: 9,000+ (నేరుగా & పరోక్షంగా)
14. Bharat Biotech
CRDMO ఫెసిలిటీ
పెట్టుబడి: ₹1,000 కోట్లు
ఉద్యోగాలు: 200+
15. Aurobindo Pharma
కంప్లెక్స్ జనరిక్స్, బయోలాజిక్స్ విస్తరణ
పెట్టుబడి: ₹2,000 కోట్లు
ఉద్యోగాలు: 3,000+
16. Granules India
పీప్టైడ్స్ మాన్యుఫాక్చరింగ్ + ఆంకాలజీ CDMO
పెట్టుబడి: ₹1,200 కోట్లు
భూమి: 100 ఎకరాలు | ఉద్యోగాలు: 2,500–3,000
17. Biological E Ltd
వ్యాక్సిన్ R&D + CDMO విస్తరణ
మొత్తం పెట్టుబడి: ₹4,000 కోట్లు
భూమి: 150 ఎకరాలు
ఉద్యోగాలు: 3,000+
ఇవి కూడా చదవండి :
Addham Mundhu Song : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
Akhanda 2 | చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 .. మోగ్లీ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram