మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య కలకలం రేపింది. వికారాబాద్ నుంచి తీసుకొచ్చి చంపినట్లుగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం తాండూర్ లో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ డబ్బుల విషయంలో వారి హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. డబ్బులు ఇస్తామని పిలిచి నిందితులు వారిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసుల జారీ
బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి తాత మృతి!
