Nepal plane crash | నేపాల్‌లో విమాన ప్రమాదం.. 19మంది మృతి
నేపాల్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సిబ్బందితో పాటు 19మంది ప్రయాణికుల మృతి చెందారు. రాజధాని నగరం ఖాంట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

విధాత, హైదరాబాద్: నేపాల్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సిబ్బందితో పాటు 19మంది ప్రయాణికుల మృతి చెందారు. రాజధాని నగరం ఖాంట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనుంచి జారి క్రాష్ అయింది. దాంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి
ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?