విమానంలో నగ్నంగా పరుగులు.. ఎమర్జన్సీ ల్యాండింగ్‌తో పోలీసులకు అప్పగింత
పెర్త్-మెల్‌బోర్న్ వర్జినియా అస్ట్రేలియా విమానంలో ఓ వ్యక్తి నగ్నంగా అటు ఇటు పరుగులు తీసి న్యూసెన్స్ సృష్టించాడు.
విధాత : పెర్త్-మెల్‌బోర్న్ వర్జినియా అస్ట్రేలియా విమానంలో ఓ వ్యక్తి నగ్నంగా అటు ఇటు పరుగులు తీసి న్యూసెన్స్ సృష్టించాడు. ప్రయాణికుడి వికృత చేష్టలతో విమాన సిబ్బంది పెర్త్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానంలో తోటి ప్రయాణికులను తన చర్యలతో ఇబ్బంది పెట్టిన అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే అతడిన మానసిక స్థితి సరిగా లేకనే అలా వ్యవహారించినట్లుగా గుర్తించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram