తానా నూతన అధ్యక్షులుగా నిరంజన్ గెలుపు
విధాత:అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ జరిగింది. నిరంజన్ ప్యానెల్ విజయం కైవసం చేసుకుంది. Michigan - Novi లో వుంటున్న నిరంజన్ నాయకత్వం లో TANA మరింత వైభవం సంతరించు కోవాలని ఆశిస్తూ…vidhaatha.com హృదయ పూర్వక అభినందనలు.

విధాత:అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ జరిగింది. నిరంజన్ ప్యానెల్ విజయం కైవసం చేసుకుంది. Michigan – Novi లో వుంటున్న నిరంజన్ నాయకత్వం లో TANA మరింత వైభవం సంతరించు కోవాలని ఆశిస్తూ…vidhaatha.com హృదయ పూర్వక అభినందనలు.
ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?