విధాత:అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ జరిగింది. నిరంజన్ ప్యానెల్ విజయం కైవసం చేసుకుంది. Michigan – Novi లో వుంటున్న నిరంజన్ నాయకత్వం లో TANA మరింత వైభవం సంతరించు కోవాలని ఆశిస్తూ…vidhaatha.com హృదయ పూర్వక అభినందనలు.
తానా నూతన అధ్యక్షులుగా నిరంజన్ గెలుపు
<p>విధాత:అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ జరిగింది. నిరంజన్ ప్యానెల్ విజయం కైవసం చేసుకుంది. Michigan - Novi లో వుంటున్న నిరంజన్ నాయకత్వం లో TANA మరింత వైభవం సంతరించు కోవాలని ఆశిస్తూ…vidhaatha.com హృదయ పూర్వక అభినందనలు.</p>
Latest News

స్టేజ్ మీద ఎన్టీఆర్ సింగిల్ టేక్ డైలాగ్..
బ్లింకిట్ డెలివరీ బాయ్ అవతారమెత్తిన ఎంపీ.. ఇంటింటికీ వెళ్లి వస్తువులు డెలివరీ..
జాన్వీ కపూర్ సోదరి అలాంటి వ్యాధితో బాధపడుతుందా..
పండుగ వేళ పసిడి, వెండి ధరల షాక్
మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ: చిరు తెచ్చిన కుటుంబ వినోదం
అడవి అందాల ఆరబోత....ఆకట్టుకుంటున్న జలగలంచ
తక్కువ నిద్రతో ఆయుష్షు క్షీణిస్తుందంట.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా..?
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్ సంచలన ప్రకటన
మొబైల్, ఇంటర్నెట్ వాడని అజిత్ దోవల్.. ఎందుకో తెలుసా..?
బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ ఊపు తగ్గినా…