నేడు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో మోడీ చ‌ర్చ‌లు

త్వ‌ర‌లోనే దేశంలో ఏకే203 రైఫీళ్ల త‌యారి విధాత‌: భార‌త్, ర‌ష్యా స్నేహ బంధంలో మ‌రో ముంద‌డుగు ప‌డ‌నుంది.ఈరోజు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఢిల్లీకీ చేరుకోనున్నారు. మోడీ, పుతిన్ మ‌ధ్య జ‌రిగే శిఖ‌రాగ్ర‌హ స‌ద‌స్సులో వ్యాపారం,ఇంద‌నం,స‌రిహ‌ద్దుల భ‌ద్ర‌త‌,అంత‌రిక్షం ప‌రిశోధ‌న‌లు,శాస్త్ర సాంకేతిక బ‌ద‌లాయింపులు ప్ర‌ధాన అజెండా కానున్నాయి.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అమేథిలోగ‌ల కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్ట్రీలో ఐదు ల‌క్ష‌ల ఏకే 203 రైఫీళ్ల త‌రయారీకి సంబందించిన ఒప్పందం కుదుర్చుకునే అవ‌కాశం ఉంది.ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లో భాగంగా అత్యాధునిక రైఫిళ్ల‌ను దేశంలోనే ఉత్ప‌త్తి […]

నేడు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో మోడీ చ‌ర్చ‌లు

త్వ‌ర‌లోనే దేశంలో ఏకే203 రైఫీళ్ల త‌యారి

విధాత‌: భార‌త్, ర‌ష్యా స్నేహ బంధంలో మ‌రో ముంద‌డుగు ప‌డ‌నుంది.ఈరోజు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఢిల్లీకీ చేరుకోనున్నారు. మోడీ, పుతిన్ మ‌ధ్య జ‌రిగే శిఖ‌రాగ్ర‌హ స‌ద‌స్సులో వ్యాపారం,ఇంద‌నం,స‌రిహ‌ద్దుల భ‌ద్ర‌త‌,అంత‌రిక్షం ప‌రిశోధ‌న‌లు,శాస్త్ర సాంకేతిక బ‌ద‌లాయింపులు ప్ర‌ధాన అజెండా కానున్నాయి.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అమేథిలోగ‌ల కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్ట్రీలో ఐదు ల‌క్ష‌ల ఏకే 203 రైఫీళ్ల త‌రయారీకి సంబందించిన ఒప్పందం కుదుర్చుకునే అవ‌కాశం ఉంది.ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లో భాగంగా అత్యాధునిక రైఫిళ్ల‌ను దేశంలోనే ఉత్ప‌త్తి చేయ‌నున్నారు,దీనికోసం కేంద్రం ఐదు వేల కోట్ల రుపాయ‌లు కేటాయించింది.