Ahmedabad | మోదీ స్టేడియం డొల్లతనం చూశారా?
Ahmedabad విధాత: లక్షా 32వేల మంది కూర్చొనగలిగే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం! బతికి ఉన్న ఒక నేత పేరుతో పిలుస్తున్న క్రీడా ప్రాంగణం! ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం.. అందుకు అయిన ఖర్చు.. 800 కోట్ల రూపాయలు! వార్షిక నిర్వహణ వ్యయం రెండు కోట్ల రూపాయలు! కానీ.. పైన పటారం.. లోన లొటారం అన్నట్టు తయారైంది అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం. వర్షం ఆగిన 45 నిమిషాల్లోపే తిరిగి ఆటను ప్రారంభించేంత గొప్పగా దీనిని తీర్చిదిద్దారని ఈ […]
Ahmedabad
విధాత: లక్షా 32వేల మంది కూర్చొనగలిగే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం! బతికి ఉన్న ఒక నేత పేరుతో పిలుస్తున్న క్రీడా ప్రాంగణం! ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం.. అందుకు అయిన ఖర్చు.. 800 కోట్ల రూపాయలు! వార్షిక నిర్వహణ వ్యయం రెండు కోట్ల రూపాయలు!
కానీ.. పైన పటారం.. లోన లొటారం అన్నట్టు తయారైంది అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం. వర్షం ఆగిన 45 నిమిషాల్లోపే తిరిగి ఆటను ప్రారంభించేంత గొప్పగా దీనిని తీర్చిదిద్దారని ఈ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా వార్తలు వచ్చాయి.
BJP fake modi gujarat model :Mini Waterfall at Narendira Modi Stadium during yesterday’s Rain.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram