తెలంగాణ ప్రోటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం

తెలంగాణ శాసనసభ ప్రోటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేశారు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు

  • By: Somu |    latest |    Published on : Dec 09, 2023 5:07 AM IST
తెలంగాణ ప్రోటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం

విధాత : తెలంగాణ శాసనసభ ప్రోటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేశారు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు. అనంతరం 11 గంటలకు సమావేశం కానున్న శాసనసభలో అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు