‘ఏఎస్బీఎల్ ల్యాండ్ మార్క్’కు భూమిపూజ

Reported by: sr | latest | Mar 23, 2025, 3:07 pm IST
Read Time: 1 mins
‘ఏఎస్బీఎల్ ల్యాండ్ మార్క్’కు భూమిపూజ

కేపీ హెచ్ఐబీ: కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఏఎస్బీఎల్ ల్యాండ్ మార్క్ పేరిట బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ నిర్వ హించారు.

ఈ కార్యక్రమానికి కంపెనీ ప్రతిని ధులు హాజరయ్యారు. నగర కుటుంబాల విభిన్న అవసరాలను తీర్చడానికి ఏఎస్బీఎల్ రూపొందించినట్లు కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో అజితేష్ కొరుపోలు తెలిపారు.