• Telugu News
  • /Latest

బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యకు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Reported by: Somu | latest | Apr 22, 2024, 12:46 pm IST
Read Time: 1 mins
బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యకు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఆయన వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు ఉన్నారు.