Viral Video | సముద్రం మధ్యలో ఓడలో షార్ట్ సర్క్యూట్.. వందల కార్లు దగ్ధం..
Viral Video | ఓ ఓడ సముద్రంలో ప్రయాణిస్తుంది. అదేదో మనషులతో కాదు.. ఇతర సరుకులతో కానే కాదు.. వందల కార్లతో ప్రయాణిస్తుంది. ఉన్నట్టుండి సముద్రంలో తుపాను (Storm) సంభవించడంతో.. ఆ ఓడ సముద్రం మధ్యలో చిక్కుకుంది. ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. అయితే సముద్రంలో ఉన్న ఉప్పు నీటి కారణంగా.. కారు బ్యాటరీలకు షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరిగింది. దీంతో బాంబులు పేలినట్లు కార్లలో ఉన్న బ్యాటరీలు పేలిపోయాయి. క్షణాల్లో కార్లన్నీ కాలి బూడిదయ్యాయి. […]
Viral Video |
ఓ ఓడ సముద్రంలో ప్రయాణిస్తుంది. అదేదో మనషులతో కాదు.. ఇతర సరుకులతో కానే కాదు.. వందల కార్లతో ప్రయాణిస్తుంది. ఉన్నట్టుండి సముద్రంలో తుపాను (Storm) సంభవించడంతో.. ఆ ఓడ సముద్రం మధ్యలో చిక్కుకుంది. ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
అయితే సముద్రంలో ఉన్న ఉప్పు నీటి కారణంగా.. కారు బ్యాటరీలకు షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరిగింది. దీంతో బాంబులు పేలినట్లు కార్లలో ఉన్న బ్యాటరీలు పేలిపోయాయి. క్షణాల్లో కార్లన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఏ సముద్రంలో జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరలవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram