Chamala Tweet | కిష‌న్‌రెడ్డిని BJP సార‌థిగా నియ‌మించ‌డంలో KCR విజ‌య‌వంతం: చామల

Chamala Tweet ట్విట్ చేసిన కాంగ్రెస్ నేత చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి విధాత‌: కిష‌న్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంలో సీఎం కేసీఆర్ విజ‌య‌వంతం అయ్యార‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షులు చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు కిష‌న్‌రెడ్డి రెడ్డిని బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ ఆదేశాలు వెలువ‌డిన కాసేప‌టికే సీఎం కేసీఆర్‌తో కిష‌న్‌రెడ్డి ఒక వేదిక‌పై గుస‌గుస‌లాడుతున్న ఫోటోను చామ‌ల కిర‌ణ్‌ కుమార్‌రెడ్డి ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. Finally @BRSparty chief KCR succeeded in […]

Chamala Tweet | కిష‌న్‌రెడ్డిని BJP సార‌థిగా నియ‌మించ‌డంలో KCR విజ‌య‌వంతం: చామల

Chamala Tweet

  • ట్విట్ చేసిన కాంగ్రెస్ నేత చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి

విధాత‌: కిష‌న్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంలో సీఎం కేసీఆర్ విజ‌య‌వంతం అయ్యార‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షులు చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ఈ మేర‌కు కిష‌న్‌రెడ్డి రెడ్డిని బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ ఆదేశాలు వెలువ‌డిన కాసేప‌టికే సీఎం కేసీఆర్‌తో కిష‌న్‌రెడ్డి ఒక వేదిక‌పై గుస‌గుస‌లాడుతున్న ఫోటోను చామ‌ల కిర‌ణ్‌ కుమార్‌రెడ్డి ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.