Odisha Ganja Seizure | రూ.200 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

ఒడిస్సా పోలీసులు రూ. 200కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఏపీ స‌రిహ‌ద్దులోని ఒడిశా, కోరపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు చోట్ల పోలీసుల దాడులు నిర్వహించారు.

Odisha Ganja Seizure | రూ.200 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

విధాత : ఒడిస్సా పోలీసులు రూ. 200కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఏపీ స‌రిహ‌ద్దులోని ఒడిశా, కోరపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు చోట్ల పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయి పట్టుకున్నారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఒడిస్సాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై పోలీసులు దాడులు ముమ్మురం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గంజాయి పట్టుబడుతుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

former maoist leaders political entry| స్పేస్ మస్తుంది…మావోయిస్టులదే నిర్ణయం!
Gen Z Worker | చివ‌రి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్‌.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన‌ ఉద్యోగి