Nizamabad | తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం వీసీ రాజీనామా చేయాలి: విద్యార్థి సంఘాల ఆందోళన

విధాత‌, నిజామాబాద్ (Nizamabad) తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం (టీయూ)లో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న అవినీతి, రిజిస్ట్రార్ నియామ‌కం వ్య‌వ‌హ‌రంలో ఏర్ప‌డిన గంద‌ర‌గోళ ప‌రిస్థితులను నిర‌సిస్తూ పీడీఎస్‌యూ, ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ నేత‌లు వీసీ ర‌వీంద‌ర్ గుప్తా ఛాంబర్‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యార్థి సంఘాల నేత‌లు వీసీ ఛాంబ‌ర్‌లో టేబుల్‌పై కూర్చొని ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

  • By: Somu    latest    May 30, 2023 10:39 AM IST
Nizamabad | తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం వీసీ రాజీనామా చేయాలి: విద్యార్థి సంఘాల ఆందోళన

విధాత‌, నిజామాబాద్ (Nizamabad) తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం (టీయూ)లో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి.

యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న అవినీతి, రిజిస్ట్రార్ నియామ‌కం వ్య‌వ‌హ‌రంలో ఏర్ప‌డిన గంద‌ర‌గోళ ప‌రిస్థితులను నిర‌సిస్తూ పీడీఎస్‌యూ, ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ నేత‌లు వీసీ ర‌వీంద‌ర్ గుప్తా ఛాంబర్‌లో ఆందోళ‌న చేప‌ట్టారు.

విద్యార్థి సంఘాల నేత‌లు వీసీ ఛాంబ‌ర్‌లో టేబుల్‌పై కూర్చొని ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.