బాప్ రే.. బ్రాలో బిగ్ బాస్ బ్యూటీ ఎద అందాల ర‌చ్చ పీక్స్‌లో ఉందిగా..!

  • By: sn    latest    Sep 29, 2023 9:44 AM IST
బాప్ రే.. బ్రాలో బిగ్ బాస్ బ్యూటీ ఎద అందాల ర‌చ్చ పీక్స్‌లో ఉందిగా..!

బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న అందాల ముద్దుగుమ్మ‌లు స్టైలిష్ డ్రెస్‌ల‌లో కాక రేపుతున్న విష‌యం తెలిసిందే. హీరోయిన్స్‌తో పోటీ ప‌డి మ‌రి వారు గ్లామ‌ర్‌కి తెర‌లేపుతున్నారు. బిగ్ బాస్ షోతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ దివి ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుకి కాక రేపుతుంది. తాజాగా దివి ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ బాంబ్ పేల్చింది అని చెప్పాలి.. మినీ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చిన ఈ అమ్మ‌డిని చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. డెనీమ్ నిక్కరు, లాంగ్ షర్ట్ ధరించిన దివి షర్ట్ బర్టన్స్ విప్పేసి బ్రా అందాలతో మతులు పోగొట్టింది. ఇక త‌న ఎద‌పై టాటూని కూడా చూపిస్తూ అద‌ర‌గొడుతుంది. ప్ర‌స్తుతం దివి పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

హైదరాబాద్ కు చెందిన దివి వాద్య మోడ‌ల్‌గా కెరియ‌ర్ ప్రారంభించి ఆ త‌ర్వాత లోక‌ల్ బ్రాండ్స్ ని ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. ప‌లు ఫ్యాష‌న్ షోల‌లో ర్యాంప్ వాక్‌తో కూడా అద‌ర‌గొట్టింది. ఇక న‌ట‌న‌పై ఆస‌క్తి పెంచుకున్న దివి 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు న‌టించిన‌ ‘మహార్షి’ చిత్రంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. ఈ చిత్రంతో దివికి మంచి పేరు వ‌చ్చింది. ఇక ఆ త‌ర్వాత ‘క్యాబ్ స్టోరీస్’, ‘జిన్నా’ వంటి చిత్రాలలో న‌టించి మెప్పించిన ఈ భామ బిగ్ బాస్ సీజ‌న్ 4 అవ‌కాశాన్ని అందుకుంది. ఇందులో దివి త‌న అంద‌చందాల‌తో ప్ర‌తి ఒక్క‌రిని క‌ట్టిప‌డేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా దివి అందాల‌కి ఫిదా అయి బిగ్ బాస్ ఫినాలే రోజు త‌న సినిమాలో అవ‌కాశం ఇస్తా అని చెప్పాడు. అన్న‌ట్టుగానే ‘గాడ్ ఫాదర్’లో దివికి కీలక పాత్ర దక్కింది.

ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న దివి సోష‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌కంప‌న‌లు రేపుతుంది. నటిగా ఎదగాలంటే ఫిట్ నెస్, గ్లామర్ చాలా అవసరం అని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ వాటిని ప‌ర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంది. ఇక వరుస ఫొటోషూట్లతో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. కొన్నాళ్లుగా దివి గ్లామర్ ప్రదర్శనతో ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెంచుకుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు న‌యా లుక్స్‌లో క‌నిపిస్తూ త‌న‌లో ఫ్యాష‌న్ సెన్స్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా చేస్తుంది. దివి ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప 2 చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఇందులో అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే.