Earthquake | వరంగల్‌ను వణికించిన భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై రూ.3.6 తీవ్రతతో ప్రకంపనలు

Earthquake | వరంగల్‌లో శుక్రవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. ఉదయం 4.43 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ సెంటర్‌ తెలిపింది. భూమికి 30 కిలోమీట్ల లోతులులో భూమి కంపించిందని పేర్కొంది. అయితే, ఉదయం భూకంపం సంభవించడంతో తెల్లవారు జామున ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎన్‌సీఎస్‌ ట్విట్టర్‌ ద్వారా […]

Earthquake | వరంగల్‌ను వణికించిన భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై రూ.3.6 తీవ్రతతో ప్రకంపనలు

Earthquake |

వరంగల్‌లో శుక్రవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. ఉదయం 4.43 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ సెంటర్‌ తెలిపింది.

భూమికి 30 కిలోమీట్ల లోతులులో భూమి కంపించిందని పేర్కొంది. అయితే, ఉదయం భూకంపం సంభవించడంతో తెల్లవారు జామున ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు.

అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎన్‌సీఎస్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.