గుండెపోటుతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
విధాత: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కోటపాడు గ్రామం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మద్దెల ఎల్లయ్య గౌడ్ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. అకస్మాత్తుగా గుండెపోటు గురైన ఎల్లయ్య గౌడ్ ను గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
విధాత: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కోటపాడు గ్రామం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మద్దెల ఎల్లయ్య గౌడ్ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
అకస్మాత్తుగా గుండెపోటు గురైన ఎల్లయ్య గౌడ్ ను గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram