Dil Ruba: దిల్ రూబా నుంచి ‘హే జింగిలీ’ లిరిక‌ల్ వీడియో

  • By: sr |    latest |    Published on : Feb 19, 2025 12:43 PM IST
Dil Ruba: దిల్ రూబా నుంచి ‘హే జింగిలీ’ లిరిక‌ల్ వీడియో

‘క’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaraam) న‌టిస్తోన్న నూత‌న చిత్రం దిల్ రూబా (Dilruba). రుక్స‌ర్ థిల్లాన్ (Rukshar Dhillon) క‌థానాయిక‌. సామ్ సీఎస్ (Sam CS) సంగీతం అందించ‌గా, విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ఓ పాట సినిమాపై మంచి బ‌జ్ తీసుకురాగా తాజాగా హే జింగిలీ (Hey Jingili) అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భాస్క‌ర‌బ‌ట్ల సాహిత్యం అందించ‌గా సామ్ సీఎస్ ఆల‌పించారు.