Hollywood Beach shooting | విధాత: ఫ్లోరిడాలోని హాలీవుడ్ బీచ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. దుండగులు కొందరు తుపాకీలతో విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో 9 మంది గాయాలపాలయ్యారు. వారిని పోలీసులు దగ్గర్లోని చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు తెలుస్తోంది. 9 wounded, including 4 kids between ages 1 and 17, in Hollywood Beach, Florida shooting as hundreds ran for cover at 7pm […]
Hollywood Beach shooting |
విధాత: ఫ్లోరిడాలోని హాలీవుడ్ బీచ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. దుండగులు కొందరు తుపాకీలతో విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో 9 మంది గాయాలపాలయ్యారు. వారిని పోలీసులు దగ్గర్లోని చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు తెలుస్తోంది.
9 wounded, including 4 kids between ages 1 and 17, in Hollywood Beach, Florida shooting as hundreds ran for cover at 7pm tonight. One victim in surgery, 8 are stable. One person of interest in custody, police searching for another.