తుంగతుర్తికి వంద పడకల ఆసుపత్రి

విధాత: తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. ఇందుకు సహకరించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావును బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ లు కలిసి సన్మానించి నియోజవర్గ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాతిపిత సీఎం శ్రీ కేసీఆర్ గారు తుంగతుర్తి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన సంద్భంగా […]

  • By: Somu |    latest |    Published on : Feb 08, 2023 4:07 PM IST
తుంగతుర్తికి వంద పడకల ఆసుపత్రి

విధాత: తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. ఇందుకు సహకరించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావును బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ లు కలిసి సన్మానించి నియోజవర్గ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.