పాక్‌కు ఇరాన్ షాక్..! బలూచిస్థాన్‌లో ఉగ్రస్థావరాలపై దాడులు..!
పాక్‌కు ఇరాన్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారీ క్షిపణులు, డ్రోన్‌లతో ఇరాన్ దాడులు చేసింది