మరో కొత్త డైరెక్టర్‌తో కళ్యాణ్ రామ్! అప్పుడే లాభాలు..?
విధాత: కొన్ని చిత్రాలకు ప్రారంభంలో క్రేజ్ లేకపోయినా ఆ సినిమాలు విడుదలైన తరువాత ఆ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడతాయి. మరికొన్ని చిత్రాలు సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందిస్తాయి. అది ఒక హీరో చేసే సినిమా సమయాన్ని బట్టి ఉంటుంది. ఒక ఫ్లాప్ చిత్రం తర్వాత సినిమా చేస్తే.. దానికి విడుదలైన తరువాతే లాభాలు వస్తాయి. ఓ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సినిమా చేస్తే ఆ క్రేజ్‌తో టేబుల్ ప్రాఫిట్స్ లభిస్తాయి. అదే కోవలోకి […]

విధాత: కొన్ని చిత్రాలకు ప్రారంభంలో క్రేజ్ లేకపోయినా ఆ సినిమాలు విడుదలైన తరువాత ఆ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడతాయి. మరికొన్ని చిత్రాలు సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందిస్తాయి. అది ఒక హీరో చేసే సినిమా సమయాన్ని బట్టి ఉంటుంది. ఒక ఫ్లాప్ చిత్రం తర్వాత సినిమా చేస్తే.. దానికి విడుదలైన తరువాతే లాభాలు వస్తాయి. ఓ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సినిమా చేస్తే ఆ క్రేజ్‌తో టేబుల్ ప్రాఫిట్స్ లభిస్తాయి. అదే కోవలోకి వస్తుంది
ఇక విషయానికి వస్తే మొదటి నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతారు. తన కేరీర్‌లో నటించిన 90% సినిమాలకు దర్శకులు కొత్తవారే కావడం గమనార్హం. ఆ రకంగా వచ్చిన వారే సురేందర్ రెడ్డి (అతనొక్కడే), అనీల్ రావిపుడి (పటాస్). ఇప్పుడు వీరు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లుగా చలాచణిలో ఉన్నారు.
Let’s celebrate friendship with #Amigos First Single ❤#YekaYeka Full Video Song on 20th Jan at 11:07 AM