వాహనాల్లోనే.. CM KCR, మంత్రులు, అధికారుల మధ్యాహ్న భోజనం
విధాత: నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. అయితే షెడ్యూల్ బిజీగా ఉండడంతో సమయం దొరకక వాహనంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. మంత్రులు, అధికారుల బృందం కూడా వాహనంలోనే భోజనం కానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తాను తెచ్చిన ఆహారపదార్థాలు అందరికీ వడ్డించే ప్రయత్నం చేశారు.

విధాత: నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. అయితే షెడ్యూల్ బిజీగా ఉండడంతో సమయం దొరకక వాహనంలోనే మధ్యాహ్న భోజనం చేశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
మంత్రులు, అధికారుల బృందం కూడా వాహనంలోనే భోజనం కానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తాను తెచ్చిన ఆహారపదార్థాలు అందరికీ వడ్డించే ప్రయత్నం చేశారు.