Medak | 23న మెదక్‌లో సీఎం బహిరంగ సభ.. స్టేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

Medak | విధాత, మెదక్ బ్యూరో: మెదక్ లో ఈనెల 23న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈసందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సముదాయాలు, బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఆదివారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీంచారు. మెదక్ లో జరిగే బహిరంగ సభ స్టేజి నిర్మాణ పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • By: krs    latest    Aug 20, 2023 4:51 PM IST
Medak | 23న మెదక్‌లో సీఎం బహిరంగ సభ.. స్టేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

Medak |

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ లో ఈనెల 23న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈసందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సముదాయాలు, బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

ఆదివారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీంచారు. మెదక్ లో జరిగే బహిరంగ సభ స్టేజి నిర్మాణ పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.